ఆ...............
రాజు మహారాజు -రాజు యుదుల రాజు (2)
రాజు పుట్టాడని -మహా రాజు పుట్టాడనీ...
వెలుగై వచ్చాడనీ -మార్గం చూపిస్తాడనీ (2)
ఆశ్చర్యకరుడని -ఆలోచనకర్తయని -నిత్యుడుగు తండ్రియని -సమాధానకర్తయని -బలవంతుడైనా దేవుడని -ఆయనే అధిపతియని -చాటిచెప్పేదం.. హ్మ్ హ్మ్మ్.....
Chorous:-
భోలో-భోలో-భోలో మహారాజుకి జై
ఈ లోక రక్షకుడైనా -యేసు రాజుకి జై (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
1. ఓ అక్కా.... ఓ తమ్ముడా.....
ఓ అక్క..ఓ తమ్ముడా
విన్నావా ఈ వార్తనూ .....(2)
క్రీస్తుయేసూ మన అందరికోసం-రక్షకునిగా ఇల జన్మించాడనీ
ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడనీ -మరిఎన్నోవిజయాలు నీకు ఇస్తాడని
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)(భోలో)
2. ఓ తరమా....ప్రియజనమా...
ఓ తరమా.. ఓ ప్రియజనమా
విన్నావా ఈ వార్తనూ... (2)
సర్వమానవాళికి నిజదైవమూ-శ్రీ యేసయ్య ఒక్కడేననీ
మార్గం సత్యం జీవం తానై -అందరికీ నీరీక్షణ ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)
(భలో )
3. ఓ అవ్వా.... ఓ తాతా.....
ఓ అవ్వ..ఓ తాత విన్నావా
ఈ వార్తనూ..... (2)
మన పాపభారమంతా-సిలువలో మోసినాడనీ
పాప క్రయధనము చెల్లించీ-నిత్యజీవమును ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ... ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ..
(2)(భోలో)
Ā...............
Rāju mahārāju -rāju yudula rāju (2)
rāju puṭṭāḍani -mahā rāju puṭṭāḍanī...
Velugai vaccāḍanī -mārgaṁ cūpistāḍanī (2)
āścaryakaruḍani -ālōcanakartayani -nityuḍugu taṇḍriyani -samādhānakartayani -balavantuḍainā dēvuḍani -āyanē adhipatiyani -cāṭiceppēdaṁ.. Hm hm'm.....
Chorous:-
Bhōlō-bhōlō-bhōlō mahārājuki jai
ī lōka rakṣakuḍainā -yēsu rājuki jai (2)
hyāpī hyāpī hyāpī hyāpī hyāpī krismas
merri merri merri merri merri krismas (2)
1. Ō akkā.... Ō tam'muḍā.....
Ō akka..Ō tam'muḍā
vinnāvā ī vārtanū.....(2)
Krīstuyēsū mana andarikōsaṁ-rakṣakunigā ila janmin̄cāḍanī
ennennō adbhutālu cēstāḍanī -mari'ennōvijayālu nīku istāḍani
viṇṭunnāvā ī śubhavārtanū.. Istunnāvā nī hr̥dayanlō cōṭunū (2)(bhōlō)
2. Ō taramā....Priyajanamā...
Ō taramā.. Ō priyajanamā
vinnāvā ī vārtanū... (2)
Sarvamānavāḷiki nijadaivamū-śrī yēsayya okkaḍēnanī
mārgaṁ satyaṁ jīvaṁ tānai -andarikī nīrīkṣaṇa iccāḍanī
viṇṭunnāvā ī śubhavārtanū.. Istunnāvā nī hr̥dayanlō cōṭunū (2)
(bhalō)
3. Ō avvā.... Ō tātā.....
Ō avva..Ō tāta vinnāvā
ī vārtanū..... (2)
Mana pāpabhāramantā-siluvalō mōsināḍanī
pāpa krayadhanamu cellin̄cī-nityajīvamunu iccāḍanī
viṇṭunnāvā ī śubhavārtanū... Istunnāvā nī hr̥dayanlō cōṭunū..
(2)(Bhōlō)
Credits
Presented by AOG WORSHIP TEAM INDIA
SAMUEL MORIES MUSICAL
Lyrics & Producer: Bro. Victor (Ph: 9394757825)
Tune & Music: K Samuel Mories (Ph: 8179577160)
Vocals : Sharon Sisters
Editing & VFX : Annarokkjaer (Ph: 9618393839)
Credits:-
Keyboards, Rhythm Sequenced : K Samuel Mories
Dilruba : Saroja Garu
Bass Guitar : Keith Peters
Percussions : Karthik Vamsi Kvr
WoodWinds : Ramesh
Tabla : Anil Robin
Chorus : K. Lydia
Title Art : Saragonda Devanandh
Videography : Pradeep Ganjimala & Kennedy K
Vocals Recorded : Melody Digi HYD
Mixed & Mastered By Samuel Mories @ Wave Editor Digital Recording Studio RJY.
❤ Heartful Thanks to Dear SHARON SISTERS & BRO.PHILIP GARU.
🎯Special Thanks to:-
1.KARTOON TELUGU CHURCH -DUBAI.
2.SATYA VEDHA RAKSHANA MANDALI-NAKREKAL.
3.Bro.SAMUEL MORIES GARU.
DO LISTEN👂, REJOICE 🥳, SHARE IT WITH YOUR FRIENDS🤝,SUBSCRIBE BE BLESSED😍.🪘🥁 BHOLO BHOLO MAHARAJUKI JAI🪘🥁🎄MERRY CHRISTMAS🎄
0 Comments