Andala Tara Arudenche Nakai Christmas Song Telugu Lyrics
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
Andala Tara Arudenche Nakai Telugu Christmas Song Chords
G Am C
Andaala Tara Arudenche Nakai - Ambara Veedhilo
D G D G
Avataaramoorti Yesayya Keerti - Avani Chatuchun
G D Am
Ananda Sandra Mupponge Naalo - Amara Kaantilo
G D G C G
Aadi Devuni Jooda Ashimpamanasu – Payanamaitimi
G Am C
Visvaasa Yatra Dooramentaina - Vindugaa Dochenu
D G D G
Vintaina Shanti Varshamche Naalo – Vijaya Padhamuna
G D Am
Visvalanaeledi Devakumaruni - Veekshinchu Deekshalo
G D G C G
Virajimme Balamu Pravahinche Prema - Visranti Nosaguchun
G Am C
Yerushalemu Rajanagarilo - Yesunu Vedakuchu
D G D G
Erigina Daari Tolagina Vela - Yedalo Krungiti
G D Am
Yesayya Tara Eppativole - Eduraye Trovalo
G D G C G
Ento Yabburapaduchu Vismayamonduchu - Egiti Svaami Kadaku
G Am C
Prabhu Janma Sthalamu Pakayaegaani - Paraloka Saudhame
D G D G
Baluni Jooda Jeevitamenta – Paavanamaayenu
G D Am
Prabhu Padapooja Deevenakaga - Prasarinche Punyamu
G D G C G
Bratuke Mandiramaaye Arpanalae Sirulaye - Phaliyinche Prardhana
Strumming: D D U D U
0 Comments