Yerigi yunnanaya (ఎరిగియున్నానయా) telugu christian song by Bro Shanthi vardhan babu


Yerigi Vunnanaya Neekedhiyu Asadhyamu Kadhani Telugu Christian Song lyrics (ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని) - 

ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని

నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||

మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||

Yerigi vunnanaya Christian Telugu Song by Bro Shanthi vardhan babu peace music ministries founder

Music J K CHristopher & team

Lyrics & Tune Dr. A.R Steven son

Post a Comment

1 Comments

  1. How to register with the Best New Betting Sites - DrMCD
    How 밀양 출장마사지 to 용인 출장안마 make money from betting sites – The online 인천광역 출장안마 gambling industry is expanding and people are 당진 출장안마 beginning to 대전광역 출장샵 love betting on sports and

    ReplyDelete