Yerigi yunnanaya neekedhiyu asadhyamu kadhani Christian Telugu song by
A R Stevenson Symphony Gospel Team
Yerigi yunnanaya neekedhiyu asadhyamu kadhani Lyrics
- ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
- నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || - మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
SONG : ERIGIYUNNAANAYA
ALBUM : NEE NEEDALO
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
0 Comments