Neevuntay naaku chalu yesaiah నీవుంటే నాకు చాలు యేసయ్య

Neevuntay naaku chalu yesaiah (నీవుంటే నాకు చాలు యేసయ్య) - Telugu Christian Song 




Neevuntay naaku chalu yesaiah Lyrics in telugu

నీవుంటే నాకు చాలు యేసయ్య

పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేనువుంటా నేసయ్యా

నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

1. ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను .. నీ
మాట..

2. బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన .. నీ మాట..

3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..

4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము .. నీ మాట..

Post a Comment

0 Comments