Bethlehemulo sandadi pashula pakalo sandadi బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి Telugu Christmas Song Video and Lyrics
Bethlehemulo sandadi pashula pakalo sandadi బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి telugu christmas song lyrics in Telugu
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ !!2!!
1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి !!2!!
వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి !!2!!
2.దూతల పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి !!2!!
గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి !!2!!
3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి !!2!!
జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి !!2!!
0 Comments