Naa Kanula Vembadi Kanneru Raaniyyaka - Telugu Christian Song
Naa Kanula Vembadi Kanneru Raaniyyaka is a Telugu Christian Song sung Gospel Singer Bro John Nisse and Music by K Y Ratnam.
నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక
నా ముఖములో దుఖ్ఖమే ఉండనియ్యక
చిరునవ్వుతో నింపిన యేసయ్య
చిరునవ్వుతో నింపినా యేసయ్య..ఆ..ఆ..
ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే 4 "నా కనుల"
అవమానాలను అశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి "2"
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై...2 చిరునవ్వుతో..అరాధన
సంతృప్తి లేని నా జీవితములో సమృద్ది నిచ్చి ఘనపరిచినావు "2"
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 2...చిరునవ్వుతో..అరాధన
0 Comments